+91 80742 32119 contact@aurascan.in సోమ – శని, ఉదయం 10:00 – సాయంత్రం 5:00 (ఆదివారం సెలవు)

న్యూమరాలజీ

మీ పేరు, పుట్టిన తేదీ నుంచి రీడింగ్.

న్యూమరాలజీ

పేరు, పుట్టిన తేదీ వెనుక ఉన్న నంబర్లు లెక్కించి, జాతకంతో కలిపి చూస్తారు — రెండూ విడివిడిగా కాదు.

పేరు స్పెల్లింగ్ మార్చమని చెబితే — ఎందుకో కూడా చెబుతారు; చేయాలా వద్దా అనేది మీ ఇష్టం.

  • పేరు, పుట్టిన తేదీ
  • జాతకంతో కలిపి
  • మార్పుకు కారణం చెబుతారు
  • రాతలో సారాంశం
కన్సల్టేషన్ బుక్ చేయండి

మొదలుపెడదామా?

మీ మొదటి చెకప్ కోసం సెంటర్‌కి కాల్ చేయండి, లేదా అకౌంట్ తెరవండి.

WhatsApp